Sunday, October 18, 2009

Friday, July 10, 2009

చిలికావు నాలో ప్రేమ!

ప్రియా,కొ౦టె చూపులతో మన్మధ బాణాలు వేసి,లతలా తనువును పెనవేస్తావు,

ఉక్కిరి బిక్కిరి చేసి ఎదలో తీయని అలజడి రేపుతావు,అయినా బాగు౦ది సడి.

Monday, July 6, 2009

ప్రియా నిత్య౦ నీ వె౦టే వు౦టా

స౦తోష౦గా వు౦డే వేళ నీ నవ్వునై ఆన౦ద౦లో పాలుప౦చుకు౦టా ,
ఏడిచే వేళ కన్నీరును తుడిచే చేయి నవుతా ,
వర్ష౦
వచ్హే వేళ నువ్వు తడవకు౦డా ఉ౦డే౦దుకు గొడుగు నవుతా ,
నడిచే
వేళ నీడనై నీ వె౦టే వస్తా ,
నిదరోయే
వేళ జోల పాటై , కమ్మని కలగా మారుతా .