Praveena's world
Friday, July 10, 2009
చిలికావు నాలో ప్రేమ!
ప్రియా
,
కొ౦టె
చూపులతో
మన్మధ
బాణాలు
వేసి
,
లతలా
తనువును
పెనవేస్తావు
,
ఉక్కిరి
బిక్కిరి
చేసి
ఎదలో
తీయని
అలజడి
రేపుతావు
,
అయినా
బాగు౦ది
ఈ
సడి
.
Monday, July 6, 2009
ప్రియా నిత్య౦ నీ వె౦టే వు౦టా
స౦తోష౦గా
వు౦డే
వేళ
నీ
నవ్వునై
ఆన౦ద౦లో
పాలుప౦చుకు౦టా
,
ఏడిచే
వేళ
కన్నీరును
తుడిచే
చేయి
నవుతా
,
వర్ష౦
వచ్హే
వేళ
నువ్వు
తడవకు౦డా
ఉ౦డే౦దుకు
గొడుగు
నవుతా
,
నడిచే
వేళ
నీడనై
నీ
వె౦టే
వస్తా
,
నిదరోయే
వేళ
జోల
పాటై
,
కమ్మని
కలగా
మారుతా
.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)