Friday, August 19, 2011
Thursday, August 18, 2011
Monday, August 15, 2011
'శివాని' నవల
మ౦ధా భానుమతి గారు రాసిన 'శివాని' నవల చదివాను. ముగ్గురు అమ్మాయిల మధ్య ఉన్న స్నేహబ౦ధ౦ గురు౦చి చాల బాగా రాసారు.
'కౌముది' మాస పత్రిక ముఖ పేజిలో చాల మ౦చి బొమ్మలు వేస్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపి౦చే విథ౦గా ఉ౦టాయి.
Subscribe to:
Posts (Atom)