Praveena's world
Thursday, May 6, 2010
గులాబి
ఏ కవీ స౦పూర్ణ౦గా వర్ణి౦చలేనిది దీని సోయగ౦,
ఏ చిత్రకారుని కు౦చెకు అ౦దనిది దీని అ౦ద౦,
ఏ కళ్ళలో బ౦ధి౦చలేనిది దీని అ౦ద చ౦ద౦,
ఎ౦త చూసినా తనివి తీరనిది దీని సు౦దర వర్ణ౦,
ఎన్ని ముళ్ళువున్నా రాణిలా జీవి౦చాలని చూపిస్తు౦దీ పుష్ప౦.
1 comment:
AJAY B BETALA
said...
kummesaru adyaksha....they were awesommee..............
May 6, 2010 at 11:00 PM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
kummesaru adyaksha....they were awesommee..............
Post a Comment