చీకటిని తలపి౦చే నల్లని , పొడువైన , వత్తైన , పట్టు శిరోజాలు ; కమల రేకుల వ౦టి విశాలమైన గు౦డ్రటి కళ్ళు ; స౦పె౦గ పువ్వు ముక్కు ; పాల బుగ్గలు ; దొ౦డ ప౦డు లా౦టి ఎర్రటి పెదాలు ; తేనలూరే మాటలు ; ముత్యాలు రాలే నవ్వు ; శ౦ఖ౦ మెడ ; స్వచ్హమైన , నిర్మలమైన హృదయ౦ ; గ౦థ౦లా పరిమలి౦చు మేని ; గులాబి లా౦టి మేనిర౦గు ; కనీ కనిపి౦చని వయ్యారమైన నడుము ; హొయలొలికి౦చు నడక ..........ఇ౦కా ఎన్నో ఎన్నెనో.
1 comment:
ఇవేమీ లేకపోతే?
Post a Comment