నిర్భయంగ చికటి ఒదిలోకి జారుతున్నందుకేమో సంధ్యకన్ని రంగులు ....ముణ్ణాళ్ళ జీవితమైన నిర్భయంగ నవ్వుతున్నందుకేమొ పూలకన్ని సొగసులు కరిగి నీరవుతున్నా నిర్భయంగ ఎగురుతున్నందుకేమో మబ్బులకా మెరుపు ....అంతులేని రహస్యాన్ని తనలో దాచుకున్నందుకేమో ప్రకృతికంత గంభీర్యం అ...అందుకేనా అవీ అంత అందంగా ఉన్నాయి ........ మీ చిత్రాలు చాలా బాగున్నాయి
2 comments:
Beautiful! Did you capture all of them? or collected?

Post a Comment