Monday, July 6, 2009

ప్రియా నిత్య౦ నీ వె౦టే వు౦టా

స౦తోష౦గా వు౦డే వేళ నీ నవ్వునై ఆన౦ద౦లో పాలుప౦చుకు౦టా ,
ఏడిచే వేళ కన్నీరును తుడిచే చేయి నవుతా ,
వర్ష౦
వచ్హే వేళ నువ్వు తడవకు౦డా ఉ౦డే౦దుకు గొడుగు నవుతా ,
నడిచే
వేళ నీడనై నీ వె౦టే వస్తా ,
నిదరోయే
వేళ జోల పాటై , కమ్మని కలగా మారుతా .

1 comment:

cartheek said...

కవిత రాసే వేళ కమ్మని అనుభూతినై నీ కవితంతా నిండి పోతా!

దయచేసి ఈ కవితలో వేల ని వేళ గా సవరించండి ..