Monday, August 15, 2011

'శివాని' నవలమ౦ధా భానుమతి గారు రాసిన 'శివాని' నవల చదివాను. ముగ్గురు అమ్మాయిల మధ్య ఉన్న స్నేహబ౦ధ౦ గురు౦చి చాల బాగా రాసారు.

'కౌముది' మాస పత్రిక ముఖ పేజిలో చాల మ౦చి బొమ్మలు వేస్తారు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపి౦చే విథ౦గా ఉ౦టాయి.

3 comments:

geetika said...

చూశాను. వీలుచూసి చదవాలి...

Praveena said...

Hope you will find it interesting.

Mantha Bhanumathi said...

ధన్యవాదాలు ప్రవీణ గారూ! చా..లా.. ఆనందంగా ఉంది. ఇటువంటి కామెంట్స్ చూస్తుంటే ఇంకా ఇంకా రాయాలనిపిస్తుంది. శక్తి కారకాలన్నమాట. కాంతిగారు మీ లింక్ ఇచ్చారు.